Prabhas21: ప్రభాస్‌తో నటించడానికి దీపికా భారీ పారితోషికం?

Prabhas21 with Deepika Padukone: బాహుబలి ( Baahubali1, Baahubali2 ), సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు పోటీగా అతని సినిమాలు ఆడుతుండటంతో.. ప్రభాస్ భవిష్యత్తు ( Prabhas ) సినిమాలు కూడా భారీగా.. జాతీయ స్థాయి అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు

Last Updated : Jul 18, 2020, 09:15 PM IST
Prabhas21: ప్రభాస్‌తో నటించడానికి దీపికా భారీ పారితోషికం?

Prabhas21 with Deepika Padukone: బాహుబలి ( Baahubali1, Baahubali2 ), సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు పోటీగా అతని సినిమాలు ఆడుతుండటంతో.. ప్రభాస్ భవిష్యత్ ( Prabhas ) సినిమాలు కూడా భారీగా.. జాతీయ స్థాయి అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్  ( Radhe Shyam ) చిత్రం చేస్తున్నాడు. దాంతో పాటు మహానటి (Mahanati ) దర్శకుడు నాగ్ అశ్విన్‌ ( Nag Ashwin ) దర్శకత్వం అశ్వినీ దత్ ( Aswani Dutt ) నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితిలో మార్పులు వస్తే త్వరలో షూటింగ్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

 Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

ప్రభాస్21 ( Prabhas ) చిత్రంలో ఆలియాభట్‌ను ( Alia Bhatt ) హీరోయిన్‌గా అనుకున్నా.. తరువాత దీపికా పదుకోనెను ( Deepika Padukone ) ఫైనల్ చేసిట్టు తెలుస్తోంది. ఇటీవలే దీపికా తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో మహానటి చిత్రం గురించి గొప్పగా పోస్ట్ చేసింది. అయితే ప్రభాస్‌తో సినిమా కాబట్టి దీపికా లాంటి స్టార్ హీరోయినే సరిగ్గా సెట్ అవుతుంది అని దర్శక నిర్మాతలు అనుకొని ఆమెను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. Also Read:#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

దీపికా మాత్రం ఈ చిత్రానికి పారితోషికంగా 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. మరి ఈ మొత్తం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు అంగీకరిస్తారా ? ప్రభాస్21వ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తుందా ?  ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది…ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

KGF Yash: ఈ రోజు చాలా ప్రత్యేకమైనది

HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

Follow us on twitter

Trending News