రకుల్ ప్రీత్ సింగ్ కు బంపర్ ఆఫర్

Last Updated : Nov 2, 2017, 06:48 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ కు బంపర్ ఆఫర్

స్పైడర్ మూవీలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు పదిలం చేసుకున్న బాలీవుడ్ భామా రకుల్ ప్రీత్ సింగ్ కు కోలివుడ్ ఇండస్ట్రీ నుంచి మరో బంపర్ వచ్చింది. స్పైడర్ సినిమా దర్శకుడు మురుగుదాస్ డైరెక్షన్ లో తెరపైకి రానున్న తమిళ సినిమాకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న విజయ్ 62 వ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన రకుల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే న్యూస్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

 

 

 

Trending News