BiggBoss Telugu5: బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య వివాదం

Biggboss housemates in BB Toys Factory Task: ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ (Captaincy Content‌ Task‌) ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్ (Big Boss Housemates) మధ్య చిచ్చు రేగింది. ఇక గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, (Ravi) లోబో, (Lobo) శ్వేతలకు బిగ్‌బాస్ బంపర్‌‌ ఆఫర్ ఇచ్చారు.. వాళ్లకు స్పెషల్‌ పవర్‌ ఇచ్చారు బిగ్‌బాస్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 05:11 PM IST
  • బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవలు
  • ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ద్వారా చిచ్చు
  • రవి, లోబో, శ్వేతలకు బిగ్‌బాస్ బంపర్‌‌ ఆఫర్
  • శ్వేత, యానీల మధ్య గొడవ
BiggBoss Telugu5: బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య వివాదం

BiggBoss Telugu5: Conflict between Biggboss housemates in BB Toys Factory Task: బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవలు ముదురుతున్నాయి. నామినేషన్‌ (nominations) ప్రక్రియలో మొదలైన గొడవలు అలాగే కొనసాగుతున్నాయి. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ (Captaincy Content‌ Task‌) ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్ (Big Boss Housemates) మధ్య చిచ్చు రేగింది. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ అంతా బ్లూ, రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. ఇక గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, (Ravi) లోబో, (Lobo) శ్వేతలకు బిగ్‌బాస్ బంపర్‌‌ ఆఫర్ ఇచ్చారు.. వాళ్లకు స్పెషల్‌ పవర్‌ ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌ల్లోని తమకు నచ్చిన టీమ్‌ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకునే పవర్ వచ్చింది. 

ఈ పవర్‌‌ ద్వారా బిగ్‌బాస్‌ ఇంట్లో (Big Boss House) గొడవలయ్యాయి. తాజా ఎడిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. రవి టీమ్‌ సభ్యులు తమ స్పెషల్‌ పవర్‌ను (Special‌power) ఉపయోగించి యానీ మాస్టర్‌ టీమ్‌ బొమ్మలను తీసుకునేందుకు ప్రయత్నించగా గొడవ మొదలైంది.

Also Read : T20 World Cup 2021: కొత్త జెర్సీలతో టీమిండియా.. క్షణాల్లో వైరల్ అయిన పోస్ట్

అయితే యానీ మాస్టర్‌ (Anee Master) మరో ప్లాన్‌ వేసి.. శ్వేత (swetha) దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యానీల మధ్య గొడవైంది. ఇక యానీ హర్ట్‌ అయి.. భావోద్వేగంతో మాట్లాడింది. గత టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఇక ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ తనకొద్దని తెగేసి చెప్పింది యానీ (Anee) . దీంతో శ్వేత కన్నీటిపర్యంతమైంది. 

ఇక సన్నీ కూడా మస్తు సీరియస్ అయ్యాడు. తనకు ఒక్క టాయ్‌ ఒక దొరకకపోవడంతో.. అరె ఇందేందిరా భయ్ నా తొక్కలో ఆట అంటూ ఫైర్ అయ్యాడు. ఇక సంచాలకులపై ప్రియ సీరియస్ అయ్యింది.. సంచాలకులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది ప్రియ. స్పెషల్ పవర్‌‌ ఇవ్వాలి నాకు.. ఇప్పుడు గేమ్ తిప్పుతా అని సవాల్ విసిరింది ప్రియ.. మొత్తానికి బిగ్‌బాస్‌ హౌస్‌లో (Big Boss House) వాతావరణం కాస్త హీటెక్కింది. 

 

Also Read : TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, నవంబర్‌ 15న 'తెలంగాణ విజయ గర్జన'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News