Electricity: మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా.. ఈ డివైజ్ వాడితే బిల్లు తగ్గుతుంది..

MD Proelectra Power Saver Electricity Saving Device: మీ ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా.. ఎండీ ప్రొఎలెక్ట్రా పవర్ సేవింగ్ డివైజ్ వాడటం ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 04:20 PM IST
  • మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా
  • ప్రతీ నెలా ఎక్కువ బిల్లు చెల్లిస్తున్నారా
  • ఈ డివైజ్ వాడితే మీ కరెంట్ బిల్లు తగ్గుతుంది
Electricity: మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా.. ఈ డివైజ్ వాడితే బిల్లు తగ్గుతుంది..

MD Proelectra Power Saver Electricity Saving Device: మీ ఇంట్లో టీవీ, ఏసీ,వాషింగ్ మెషీన్ వంటివి వాడుతున్నారా.. వాటి కారణంగా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా.. దీనికి మీరు పెద్దగా చింతించాల్సిన పని లేదు. మీ కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు మార్కెట్లో ఒక బెస్ట్ డివైజ్ అందుబాటులో ఉంది. దీన్ని మీ ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఇది విద్యుత్‌ను ఆదా చేయడంలో దోహదపడుతుంది. తద్వారా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఇంట్లో ఏ మూలకైనా దీన్ని అమర్చుకోవచ్చు.

ఆ పవర్ సేవింగ్ డివైజ్ పేరు 'ఎండీ ప్రొఎలెక్ట్రా'.  ఇందులో 0.5 కిలో వాట్స్ సామర్థ్యం నుంచి డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని బట్టి మీకు కావాల్సిన డివైజ్‌ను ఎంచుకోవచ్చు. దీన్ని ఇంట్లో ఇన్‌స్టాల్ చేయడం చాలా సులువు. ఇంట్లోని ఏ సాకెట్‌లోనైనా దీన్ని అమర్చవచ్చు. ఈ డివైజ్‌‌ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేయదు. పగలు, రాత్రి వాడినా అదనంగా మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు పడదు.

ఈ డివైజ్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఇంట్లోని ఆయా ఎలక్ట్రానిక్ పరికరాలు కన్స్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీని ఇది నియంత్రిస్తుంది. ఎక్కడా ఎలక్ట్రిసిటీ ఎక్కువగా కన్స్యూమ్ కాకుండా చూస్తుంది. తద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎండీ ప్రొలెక్ట్రా డివైజ్‌ అందుబాటులో ఉంది. రూ.2200 విలువ చేసే ఈ డివైజ్‌ అమెజాన్‌లో కేవలం రూ.700కే లభిస్తోంది. 

Also Read: IT Returns 2022: ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు, చివరి తేదీ

Also Read: AP Cabinet: నూతన పథకాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్..మంత్రి వర్గ నిర్ణయాలు ఇవే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News