Todays Gold Rate: ఇవాళ ఫిబ్రవరి 24, 2022 బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియలకు గుడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2022, 07:39 AM IST
  • దేశంలో మరోసారి స్వల్పంగా తగ్గిన బంగారం ధర
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల రూపాయలు
  • విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేలు
Todays Gold Rate: ఇవాళ ఫిబ్రవరి 24, 2022 బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియలకు గుడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 46 వేల 260 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate)10 గ్రాముల ధర 46 వేల రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా,  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుగా ఉంది. 

Also read: Jio Prepaid Plans: జియోలో రీచార్జ్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News