Gold Price Today 21 September: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 21 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,130గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 21, 2022, 08:56 AM IST
  • పెరిగిన బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today 21 September: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 21 September 2022: ఇటీవలి రోజుల్లో బంగారం ధర వరుసగా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే పెరిగింది. బుధవారం (సెప్టెంబర్‌ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 45,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,290గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 45,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,130గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,510 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,180గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,400గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,130గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,950.. 24 క్యారెట్ల ధర రూ. 50,130గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 45,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,130 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. నేడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం (సెప్టెంబర్ 21) దేశీయంగా కిలో వెండి ధర రూ. 57,200లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 57,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 61,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 61,800గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 61,800ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Horoscope Today 2022: ఆ రెండు రాశుల వారికి శుభాకాలం.. అధిక ధనం చేతికి రానుంది!

Also Read: IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News