Gold Price Today: మన భారతీయులకు బంగారం ఎంతో మక్కువ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండుగైనా, శుభకార్యమైనా పక్కాగా పసిడి ధరించాల్సిందే. కొందరు భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు గోల్డ్ ఉపయోగపడుతుందని ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తారు. ఇక వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా దేశంలో పసిడి ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై రూ. 160 వరకు తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.63,000గా ఉంది. నవంబరు 1 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Price on 01 November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ రేట్లు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి.
దేశీయంగా బంగారం ధరలు:
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర .46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,990 వద్ద కొనసాగుతోంది.
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.51,440 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,840 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,910 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,840 ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840గా ఉంది.
Also Read: Two Wheeler Sales: ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook