Gold Price stable on 28th December 2022: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,480లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,630గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,520 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,000లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,510గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950.. 24 క్యారెట్ల ధర రూ. 54,480గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,480 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి ధరలు మాత్రం పెరిగాయి. బుధవారం (డిసెంబర్ 28) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 72,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,200లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,200గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.