AP: శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌

Srikakulam Lock Down | జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.

Last Updated : Sep 13, 2020, 08:59 AM IST
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో లాక్‌డౌన్
  • ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ రాత్రి 9 వరకు
  • ఎవరైనా లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
AP: శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ (Lock Down in Srikakulam) విధించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ రాత్రి 9 గంటల వరకు (Srikakulam LockDown) కొనసాగనుంది. Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

వైద్య సేవలు మినహా ఇతర ఏ షాపులు తెరవొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మార్గాలు, జంక్షన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. NEET 2020 Exam: నేడే నీట్.. విద్యార్థులు ఇవి పాటించాలి  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News