ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా కు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసే పార్టీలకే ప్రజలు పట్టం కడతారని బీజేపీ విజయం ద్వారా మరోసారి రుజువైందని అన్నారు.
Congratulations @BJP4India on winning the elections in Gujarat and Himachal Pradesh. Wishing them all the best for their forthcoming tenure in governance.
— N Chandrababu Naidu (@ncbn) December 18, 2017