TTD Jobs 2020: టీటీడీ హాస్పిటల్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ జాబ్స్

తిరుపతి పుణ్యక్షేత్రంలో మెడికల్ ఆఫీసుర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బీఐఆర్ఆర్‌డీ హాస్పిటల్’ (Medical Officer Jobs at BIRRD Hospital, TTD)లో 6 మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Last Updated : Oct 9, 2020, 05:02 PM IST
TTD Jobs 2020: టీటీడీ హాస్పిటల్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ జాబ్స్

చిత్తూరు జిల్లాలోని తిరుపతి పుణ్యక్షేత్రంలో మెడికల్ ఆఫీసుర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బీఐఆర్ఆర్‌డీ హాస్పిటల్’ (BIRRD Hospital)లో 6 మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 

అభ్యర్థులు ఎంబీబీఎస్ కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. మెరిట్ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్ విధానంలో ఈ మెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 21 చివరి తేదీ సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు.

మెడికల్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
office of Director(FAC), 
BIRRD(T) Hospital, TTD, Tirupati 

Also Read :  AP ECET Results 2020 Link: ఏపీ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News