Donald Trump: చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( America president Donald trump ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకూ కత్తులు దూసిన చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ వ్యాఖ్యలు చేయడం ఆందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వ్యాఖ్యలేంటో చూడండి మరి.

Last Updated : Jul 22, 2020, 06:43 PM IST
Donald Trump: చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( America president Donald trump ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకూ కత్తులు దూసిన చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ వ్యాఖ్యలు చేయడం ఆందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వ్యాఖ్యలేంటో చూడండి మరి.

కరోనా వైరస్ ( Corona virus ) విషయంలో అమెరికా-చైనాల ( Dispute between China-America ) మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకూ చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కత్తులు దూశారు కూడా. ఇప్పుడు ఓ విషయంలో ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ జరిగిన విషయమేమంటే. Also read: Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?

కరోనా వ్యాక్సిన్ ( Corona Vaccine )విషయంలో అగ్రదేశాలు ఎవరికి వారు ముందు వరుసలో ఉన్నామంటూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. డ్రాగన్ దేశం (Dragon Country ) కూడా అదే ప్రకటన చేసింది. దీనికి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్..చైనాతో సహా ఎవరు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినా కలిసి పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తొలి కరోనా వ్యాక్సిన్ ను చైనా అందిస్తే కలిసి పనిసేందుకు సిద్ధమా అనే ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 కు ( Covid 19 medicine and vaccine ) ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా పురోగతి సాధించిందని చెప్పారు డోనాల్ట్ ట్రంప్.

Trending News