/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) ఆందోళనల మధ్య ఉన్న ప్రపంచ ప్రజానికానికి ఊరటనిస్తూ ది లాన్సెట్ అనే బ్రిటన్ సైన్స్ జర్నల్ ఓ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా ( AstraZeneca ) అనే బయోటెక్ దిగ్గజంతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న కరోనావైరస్ వ్యాక్సిన్ ( Coronavirus vaccine ) ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, ఈ క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతున్నట్టు ( Immunity power ) తేలింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155కి పైగా కరోనా వ్యాక్సిన్స్ ప్రస్తుతం వివిధ ప్రయోగ దశల్లో ఉండగా... 3 రకాల కొవిడ్-19 వ్యాక్సిన్స్ ( COVID-19 vaccines ) మాత్రం అన్నిటికంటే ముందుడి 3వ దశకు చేరుకున్నాయి. అందులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ( Oxford University’s vaccine for COVID-19 ) కూడా ఒకటి. (Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా )

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వాళ్లు తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తుందని ముందు నుంచి అంచనాలు వెలువడిన విధంగానే ప్రస్తుతం దాని ఫలితాలు సైతం ఉన్నాయని ది లాన్సెట్ తెలిపింది. ఈ వ్యాక్సిన్ పరిశోధనల తాజా ఫలితాలు ది లాన్సెట్ ( The Lancet ) పబ్లిష్ అయ్యాయి.

( Also read: Telangana: తెలంగాణలో 2,65,219 మందికి కరోనా పరీక్షలు )

 

Section: 
English Title: 
Oxford university's Coronavirus vaccine found SAFE in early trials; triggers immune system response
News Source: 
Home Title: 

Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది

Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది
Publish Later: 
Yes
Publish At: 
Monday, July 20, 2020 - 21:54