YSRCP Vs Janasena: 'మా గోడలకు స్టిక్కర్లు అంటించకండి ప్లీజ్'

Wall Posters Issue: తిరుపతిలోని ఇళ్లకు పార్టీలు స్టిక్కర్లు అంటించవద్దని స్థానిక నాయకులు కోరుతున్నారు. 

  • Zee Media Bureau
  • Apr 10, 2023, 02:30 PM IST

Wall Posters Issue:  ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు తిరుపతి ప్రజల తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి నుంచి తిరుపతిలో అధికార పార్టీ వారు సీఎం జగన్ పోస్టర్లను ప్రతి ఇంటికి వచ్చి అంటిస్తున్నారు.  వాళ్లకు పోటీగా జనసేన నాయకులు కూడా ఆ స్టిక్కరు కిందే మరోక పోస్టరు అంటిస్తున్నారు. దయచేసి మా గోడలపై స్టిక్కర్లు అతికించవద్దు అని స్థానిక నాయకులు కోరుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News