Bonalu 2024: పెళ్లికానీ పిల్లల కోసం వీహెచ్ మొక్కులు..

Bonalu: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

  • Zee Media Bureau
  • Jul 21, 2024, 05:09 PM IST

VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  తెలంగాణలో సీఎం చక్కని పాలన అందిస్తున్నాడని అన్నారు. ప్రజలు బాగుండాలిని కోరుకున్నానని వీహెచ్ అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News