Veerasimha Reddy team pays tribute : కృష్ణ మరణం.. నివాళులు అర్పించిన వీరసింహారెడ్డి టీం

Veerasimha Reddy team pays tribute : సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల వీరసింహారెడ్డి చిత్రయూనిట్ లొకేషన్లో నివాళులు అర్పించింది. చిత్రయూనిట్ అంతా కూడా కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించి సంతాపాన్ని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Nov 15, 2022, 03:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News