Parliament Banned Words: పార్లమెంట్‌లో నిషేధిత జాబితాలోకి కొత్త పదాలు...


Unparliamentary Words: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న వేళ అన్‌పార్లమెంటరీ భాషగా పేర్కొంటూ కొన్ని పదాలపై పార్లమెంట్ నిషేధం విధించింది.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 04:54 PM IST

Unparliamentary Words: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న వేళ అన్‌పార్లమెంటరీ భాషగా పేర్కొంటూ కొన్ని పదాలపై పార్లమెంట్ నిషేధం విధించింది.'జుమ్లా జీవి'(అబద్దాలకోరు), 'బాల్ బుద్ది' (బుద్ధి తక్కువ), కోవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత, సిగ్గుచేటు, ద్రోహి, అరాచకవాది, శకుని, తానాషా, తానాషాహి, జైచంద్, వినాశ్ పురుష్, ఖలీస్తాన్, నికమ్మ (దద్దమ్మ), ఖూన్ కీ కేతీ (రక్తపాతం) పదాలను అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణిస్తూ బుక్‌లెట్ విడుదల చేశారు.

Video ThumbnailPlay icon

Trending News