అంగన్‌వాడీలతో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

ఎమ్మెల్సీ కవిత అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వారితో సరదాగా కేట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

  • Zee Media Bureau
  • Mar 8, 2022, 06:03 PM IST

ఎమ్మెల్సీ కవిత అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వారితో సరదాగా కేట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

Video ThumbnailPlay icon

Trending News