Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల భేటీ!

TRS MLA's Meeting against Minister Malla Reddy. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 04:56 PM IST

Secret meeting of MLAs against Minister Mallareddy. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. దాంతో బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉండగా.. మల్కాజ్ గిరి, ఉప్పల్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News