TRS MLA Rohit Reddy: రోహిత్ రెడ్డి నిందితుడా? కోవర్టా?

TRS MLA Rohit Reddy: టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంతకు నిందితుడా లేక కోవర్టా ? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసు కట్టు కథేనా ? ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఆడిన డ్రామానా లేక రోహిత్ రెడ్డి సొంతంగా ప్లాన్ చేసిన స్కెచ్చా ? నిజం ఏంటి ?

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 09:27 AM IST

TRS MLA Rohit Reddy: టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇరుకున పడేసే ప్లాన్ చేశారా ? లేక ఏజెంట్స్‌తో డీల్ సెట్ చేసుకునేందుకే మిగతా ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌజ్‌కి రప్పించారా ? ఫుల్ డీటేల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ మీ కోసం

Video ThumbnailPlay icon

Trending News