Assembly Elections Results 2023: కొనసాగుతున్న 3 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌!

Tripura, Nagaland and Meghalayas Vote Counting countinues. ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయింది. 
 

  • Zee Media Bureau
  • Mar 2, 2023, 05:10 PM IST

ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయింది. ఈరోజు (మార్చి 2) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News