Times Now Servey : వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం

Times Now Servey : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైఎస్సార్ సీపీ ఓ గుడ్ న్యూస్ లభించింది. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్ సభ స్థానాలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది.

  • Zee Media Bureau
  • Apr 22, 2023, 09:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News