Jurala project: జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది

Jurala project : మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 06:49 PM IST

Jurala project : మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News