Telangana University : వీసీకి చుక్కెదురు

Telangana University : తెలంగాణ యూనివర్సిటీ వీసి ప్రెస్ మీట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ప్రసంగాన్ని మధ్యలోనే విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. డౌన్ డౌన్ వీసి, గో బ్యాక్ వీసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థి నేతలను పోలీసులు చెదరగొట్టేశారు.

  • Zee Media Bureau
  • Apr 29, 2023, 04:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News