Telangana Schools: భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవుల పొడగింపు

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది. మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 03:19 PM IST

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది. మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News