Minister Malla Reddy: కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శం

Minister Malla Reddy: సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి మల్లారెడ్డి. గత ఎనిమిది ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివద్ది చెందిందన్నారు. తెలంగాణ పురోగతిని చూసి ఓర్వలేకే బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 02:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News