IAS Srilakshmi: ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. ఓఎంసీ కేసులో క్లీన్ చిట్!

Telangana High Court quashes OMC case on IAS officer Srilakshmi. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. 

  • Zee Media Bureau
  • Nov 9, 2022, 04:16 PM IST

Telangana Highcourt Gives Clean Chit To IAS Srilakshmi. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది.

Video ThumbnailPlay icon

Trending News