Telangana High Court: హైకోర్టులో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

తెలంగాణ హైకోర్టులో అధికార టీఆర్ఎస్ పార్టీకు ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు ఉపఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తుల్ని తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 07:37 PM IST

High Court dismisses TRS plea to remove 8 car-like signs in previous by-election

Video ThumbnailPlay icon

Trending News