Telangana: డీఏవీ స్కూల్ రద్దుపై విద్యాశాఖ పునరాలోచన

హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు విషయమై తెలంగాణ విద్యాశాఖ పునరాలోచిస్తోంది. 650 మంది విద్యార్ధుల భవితను పరిగణలో తీసుకుని అదే పాఠశాలలో ఈ ఏడాది కొనసాగించే అంశం పరిశీలిస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 12:40 AM IST

Education Department's thoughts on withdrawal of DAV school de-recognition

Video ThumbnailPlay icon

Trending News