Telangana: తెలంగాణ ఏర్పాటుతో లాభపడింది కేసీఆర్ కుటుంబమే

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఏర్పాటుతో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కేసీఆర్ ను వదిలేది లేదని స్పష్టం చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 11:28 PM IST

BJP state president and MP Bandi Sanjay said that only KCR's family has benefited from the formation of Telangana.

Video ThumbnailPlay icon

Trending News