BADWEL TDP: బద్వేలులో బలహీనమైన టీడీపీ.. పోటీ చేసేందుకు అభ్యర్థి కరువు!

BADWEL TDP: ఏపీలోని బద్వేల్‌ నియోజకవర్గంలో  ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు  వెలవెలబోతుంది. అక్కడి నుంచి టీడీపీ తరపున హేమా హేమీలు గెలిచినా ఇప్పుడు మాత్రం నాయకుడు లేక ఆ కంచుకోట బీటలు బారింది. పసుపు జెండాను భుజాన మోసిన నాయకత్వం ఇప్పుడు లేకపోవడంతో కార్యకర్తలు ఎవరివెంట నడవాలో తెలియక సైలెంట్ అయిపోయారు. కేడర్‌ ఉన్నా నాయకుడు లేక పార్టీని నత్తనడకన నడిపించుకుంటున్నారు.

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 04:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News