AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం

AP MLC Election Results: అనంతపురం జేన్‌టీయూ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించినా.. ఆయనకు డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఆయనతో పాటు టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి పోలీసులు రాంగోపాల్‌ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 

  • Zee Media Bureau
  • Mar 19, 2023, 03:13 PM IST

AP MLC Election Results: అనంతపురం జేన్‌టీయూ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించినా.. ఆయనకు డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఆయనతో పాటు టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి పోలీసులు రాంగోపాల్‌ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 
 
Video ThumbnailPlay icon

Trending News