Taneti Vanitha : చంద్రబాబుపై తానేటి వనిత ఫైర్

Taneti Vanitha : సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలోనే చంద్రబాబు రైతుల సమస్యలంటూ కొత్త నాటకమాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

  • Zee Media Bureau
  • May 7, 2023, 12:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News