Talasani: తమది ప్రజా ప్రభుత్వం: తలసాని..!

Talasani: ఎన్నికలు సమీపిస్తుండటంతో పెన్షన్, రేషన్‌ కార్డుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచుతోంది. తాజాగా మరికొంత మంది లబ్ధిదారులకు కార్డులను జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 07:55 PM IST

Talasani: హైదరాబాద్‌లో పలువురు లబ్ధిదారులకు ఆసర పెన్షన్ కార్డులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో మరికొంత మందికి పెన్షన్, రేషన్‌ కార్డులను అందజేస్తామన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News