Mohali: ఒక్కసారిగా కూలిపోయిన స్వింగ్‌ వీల్‌.. 16 మందికి తీవ్ర గాయాలు..

Mohali Incident: పంజాబ్ రాష్ట్రంలో మెుహాలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కార్నివాల్ లో స్వింగ్ వీల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 04:09 PM IST

Mohali Incident: కార్నివాల్ ఎంజాయ్ చేస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఫ్యామిలీతో స్వింగ్ వీల్ ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో మెుహాలీలో జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News