The 45-day Summer Festival Mela at the People's Plaza on Necklace Road. It's a wonderful place to have fun, stunning stunts, robotic birds, a variety of animal performances, favorite costumes, and delicious food all in one place.
Summer Festival: పీపుల్స్‌ప్లాజాలో సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆహ్లాదం పంచే చక్కటి వాతారణం, అబ్బురపరిచే స్టంట్స్, అన్నీ ఒకే చోట లభిస్తే అదో అద్భుతం.