Sugali Preethi: పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. సుగాలి ప్రీతి తల్లితో భేటీ

Sugali Preethi Mother Meets To Pawan Kalyan: సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్‌ కల్యాణ్‌ అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై కదలిక తెచ్చారు. బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jul 31, 2024, 08:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News