Srilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. అధ్యక్షుడు గొటబాయ రాజీనామాకు ప్రజల డిమాండ్

సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పాలకులపై ప్రజాగ్రహం పెల్లుబికుతూనే ఉంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండానే దేశం వీడి పారిపోయిన గొటబాయ రాజపక్స‌పై లంక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 03:27 PM IST

సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పాలకులపై ప్రజాగ్రహం పెల్లుబికుతూనే ఉంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండానే దేశం వీడి పారిపోయిన గొటబాయ రాజపక్స‌పై లంక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News