Sri Rama Navami 2024: అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం.. రాముడిపై సూర్య తిలకం

Surya Tilak Illuminates Ram Lalla In Ayodhya Telugu News Sri Rama Navami 2024: శ్రీరామనవమి వేడుకలు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగాయి. నవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు ప్రసరింపజేశారు. రాముడి నుదుటిపై బొట్టు మాదిరి 'సూర్య తిలకం' ఆవిష్కృతమైంది. ఇది చూడడానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

  • Zee Media Bureau
  • Apr 17, 2024, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News