SL vs IRE: పసికూన ఐర్లాండ్‌పై శ్రీలంక సునాయాస విజయం!

Sri Lanka beat Ireland by 9 wickets in T20 World Cup 2022. పసికూన ఐర్లాండ్‌పై శ్రీలంక సునాయాస విజయం సాధించింది. 

  • Zee Media Bureau
  • Oct 24, 2022, 03:05 PM IST

Sri Lanka beat Ireland by 9 wickets in T20 World Cup. పసికూన ఐర్లాండ్‌పై శ్రీలంక సునాయాస విజయం సాధించింది. గ్రూప్‌-1లో ఉన్న ఐర్లాండ్‌, శ్రీలంక జట్లు ఆదివారం తలపడగా.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఓకే వికెట్‌ కోల్పోయి 15 ఓవర్లలోనే లంక లక్ష్యాన్ని అందుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News