Sithrang cyclone updates: సిత్రాంగ్ తుపాను లేటెస్ట్ అప్‌డేట్స్

Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 08:12 AM IST

Sithrang cyclone latest updates: తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుపాన్ ముప్పు ఉందా లేదా ? భారత వాతావరణ శాఖ నివేదికలు ఏం చెబుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Video ThumbnailPlay icon

Trending News