TRS MLAs Poaching Case: ఎమ్యెల్యేల ఎర కేసు.. బండి సంజయ్ పేరు చెప్పాలంటూ లాయర్‌పై ఒత్తిడి!

SIT officials pressured Advocate Srinivas to reveal the name of MP Bandi Sanjay. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ బండి సంజయ్ పేరు చెప్పాలంటూ లాయర్‌పై సిట్ అధికారులు ఒత్తిడి తెచ్చారట. 

  • Zee Media Bureau
  • Nov 29, 2022, 04:07 PM IST

Sensational turn in MLA baiting case. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయం బయటికి వచ్చింది. ఎంపీ బండి సంజయ్ పేరు చెప్పాలంటూ లాయర్‌పై సిట్ అధికారులు ఒత్తిడి తెచ్చారట. 

Video ThumbnailPlay icon

Trending News