Digvijaya Singh: ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. టీపీసీసీలోని కుమ్ములాటను సరిదిద్దేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం.
Digvijaya Singh: టీపీసీసీలోని కుమ్ములాటను సరిదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యాక్షన్ మెుదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలోని పరిస్థితిపై నేతలందరూతో విడివిడిగా మాట్లాడతారని సమాచారం.