Sajjala Comments: 'టీడీపీ వెంటిలేటర్ పై ఉంది'..: సజ్జల

Sajjala comments: తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని సజ్జల ఎద్దేవా చేసారు. 
 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:30 PM IST

Sajjala criticized Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ వెంటిలేటర్ పై ఉందని విమర్శించారు. ప్రతి ఎన్నికలో ఓడిపోయి టీడీపీ  చతికిలపడిందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా  చేశారు. 
 

Video ThumbnailPlay icon

Trending News