Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident:  తెలంగాణలోని జగిత్యాల జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల- కరీంనగర్ హైవేపై మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కృష్ణ, బస్సులో ప్రయాణిస్తున్న ముత్తమ్మ ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 02:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News