Otters Kills Fish: ఊర చెరువులో నీటి కుక్కలు.. చేపలను కొరికి చంపేస్తూ..!

Rare Otters are  Killing Huge number of Fishes at Intekanne Village in Mahabubnagar. ఇంటికన్నె ఊర చెరువులోని చేపలను అరుదైన నీటి కుక్కలు చంపి తినేస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 07:22 PM IST

అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్న అరుదైన నీటి కుక్కలు మహబూబ్ నగర్ జిల్లా ఇంటికన్నె ఊర చెరువులో సందడి చేశాయి. క్షీరద రకానికి చెందిన ఈ కుక్కలు నీటి వనరులున్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి ప్రధాన ఆహారం చేపలు. కాబట్టి ఇంటికన్నె ఊర చెరువులోని చేపలను అవి చంపి తినేస్తున్నాయి. దాంతో మత్సకారులు తమ చేపలను కాపాడాలని అధికారులకు మోర పెట్టుకుంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News