MP Raghurama Raju: వైసీపీ ప్లీనరీ అట్టర్ ప్లాప్... జగన్ ఖేల్ ఖతమంటున్న రఘురామ రాజు

MP Raghurama Raju:గుంటూరులో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి అట్టర్ ప్లాప్ అయిందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. కార్యకర్తలు లేక ప్లీనరీ వెలవెలబోయిందని చెప్పారు. తల్లి విజయమ్మను జగన్ వేధించారని ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని.. త్వరలోనే ఇది బయటపడుతుందని చెప్పారు. 

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 01:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News