President Election: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్, 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం

President Election: దేశ కొత్త రాష్ట్రపతి ఎవరనేది మరి కాస్సేపట్లో తేలనుంది. కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ నెల 25 వ తేదీన కొత్త రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము పూర్తి ఆధిక్యంలో ఉన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News