Pooja Hegde @ Airport: పసుపు రంగు డ్రెస్ లో ఎయిర్ పోర్ట్ లో మెరిసిన బుట్ట బొమ్మ

Pooja Hegde In A Beautiful Yellow Suit At The Mumbai Airport

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 03:57 PM IST

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది పూజ హెగ్డే.. హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషల్లో  వరుస సినిమాలు చేస్తూ ఖాళీ లేడకుండా గడుపుతున్న పూజ హెగ్డే ఈ రోజు ఎయిర్ పోర్ట్ లో పసుపు రంగు డ్రెస్ లో మెరిసింది. 
 

Video ThumbnailPlay icon

Trending News