Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల ల్యాప్‌టాప్‌ కేసు.. పోలీసుల కీలక నిర్ణయం!

Police sends Minister Malla Reddy Laptop To FSCL Today. మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల్లో కీ పాయింట్‌గా మారిన ల్యాప్‌టాప్‌ మాత్రం ఇంకా పీఎస్‌లోనే ఉంది. ఈ విషయంలో పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 2, 2022, 04:17 PM IST

Minister Mallareddy's laptop case of IT probes. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసి చాలా రోజులైంది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం ఐటీ విచారణకు హాజరై .. సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కానీ సోదాల్లో కీ పాయింట్‌గా మారిన ల్యాప్‌టాప్‌ మాత్రం ఇంకా పీఎస్‌లోనే ఉంది. ఈ విషయంలో పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News